Vidya Help Line
- State: Telangana
- Country: India
- Contact no1 : 040 - 233 999 86
- Listed: April 6, 2015 4:35 pm
- Expires: This ad has expired
Description
This is a permanent service. Please Share this to all…
” నిర్మాణ్ విద్య హెల్ప్ లైన్ ” కు స్వాగతం. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా విద్య కు సంబంధించిన పూర్తి సమాచారం (పరీక్షా ఫలితాలు, పరీక్షా షెడ్యూల్, ప్రవేశ పరీక్షలు, యునివర్సిటిలు, గవర్నమెంటు కాలేజిలు, వివిధ రకాల కోర్సులు, అడ్మిషన్ మరియు కౌన్సిలింగ్ వివరాలు, ఓపెన్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య, వివిధ రకాల స్కాలర్ షిప్ లు, గవర్నమెంటు ఉద్యోగాలు మొదలైన వాటి సమాచారం, పర్సనల్ కౌన్సిలింగ్ మరియు ఇంకా ఎన్నో రకాల సేవలు) ఉచితంగా అందించబడును. ఈ సేవలను పొందుటకు 040 – 233 999 86 నెంబర్ కు కాల్ చేయండి లేదా మిస్డ్ కాల్ ఇవ్వండి. ఈ హెల్ప్ లైన్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది (ఆదివారం సెలవు). ఈ సేవలను తప్పక వినియోగించుకోగలరు. ధన్యవాదములు.
Related ads:
1536 total views, 2 today
Sponsored Links
Other items listed by satishgupta4
- No other ads by this poster found.
No Banner to display